ఆర్టీసీలో ఎన్నికలైన వెంటనే విలీన ప్రక్రియ.. జేఏసీ నేతలకు మరోసారి స్పష్టం చేసిన మంత్రి పొన్నం

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను త్వరగా పూర్తి చేయిస్తామని, ఆ వెంటనే విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.