ఆస్తి పన్ను రాయితీపై స్పందన కరువు

చిత్తూరు జిల్లాలోని పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజా ఇంటి పన్ను డిమాండ్‌లో అసలు చెల్లిస్తే, ఐదు శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. అయినా 25 రోజుల్లో డిమాండ్‌లో రూ.5 కోట్లు మాత్రమే వసూలైంది.