జనగణన అధికారి మీ ఇంటికి రాలేదా? ... అయితే ఫోన్‌ చేయండి

జనగణన-2027లో భాగంగా ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఇళ్ల గణన 88 శాతంపైగా పూర్తయింది. సర్వే పూర్తి కాని ఇళ్లకు ఆ సంఖ్య ఉండడం లేదు. ఈక్రమంలో జనగణన అధికారి ఇంటికి రాకపోతే వెంటనే 0857224273, 0857224274 ఫోన్‌ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు.