ఆస్పత్రులకు 177 మార్చురీ ఫ్రీజర్లు

సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో రూ.6.57 కోట్ల వ్యయంతో కొత్తగా 177 మార్చురీ ఫ్రీజర్‌ ఛాంబర్లను కూటమి ప్రభుత్వం సమకూరుస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.