ఇజ్రాయెల్తో ట్రేడ్ డీల్!..వ్యవసాయం, ఎనర్జీ, సైబర్ స్పేస్ లలో ఒప్పందాలు

ఇజ్రాయెల్ తో ఇండియా త్వరలో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోనుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా మోదీ రెండో రోజు నెతన్యాహుతో గురువారం భేటీ అయ్యారు.