ఇంటిని అద్దెకిస్తే ఇలాగేనా చేసేది.. ఓనర్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన రెంటర్స్.. ఇంటర్నెట్ లో సీరియస్ చర్చ

హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ప్రముఖ ఇండ్లు అద్దెకిచ్చే సంస్థ Airbnb ద్వారా తన ఇల్లును గెస్టులకు వారం రోజుల పాటు అద్దెకిచ్చింది. అయితే గెస్టుల చెక్ అవుట్ తర్వాత ఇంటి పరిస్థితిని చూసి షాక్ అయింది.