బిల్లులు రాలేదని స్కూల్ రూములకు తాళం

రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన రెండు తరగతి గదులు, డైనింగ్ హాల్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రూ.22 లక్షల బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహారెడ్డి గురువారం ఆ గదులకు తాళం వేశారు.