లవ్ మ్యారేజ్ చేసుకున్నయువకుడి తండ్రిపై దాడి..ఐదుగురు అరెస్ట్

తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో యువకుడి తండ్రిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో వెలుగుచూసింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.