ఇండియన్ షూటింగ్ హిస్టరీలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్.. జస్పాల్ రాణా మృతి
భారత షూటింగ్ రంగంలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్.. జస్పాల్ రాణా (49) మృతి చెందారు. భారత పిస్టల్ షూటర్లకు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా పనిచేస్తున్న రాణా,