ఇండియా అండర్–19 జట్టులో యశ్వీర్ గౌడ్
ఇండియా అండర్–19 జట్టులో యశ్వీర్ గౌడ్
శ్రీలంకలో పర్యటించనున్న ఇండియా అండర్–19 జట్టులో తెలంగాణ ప్లేయర్ ఉట్కూర్ యశ్వీర్ గౌడ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం వన్డే, మల్టీ డే మ్యాచ్‌ల కోసం రెండు జట్లను ప్రకటించింది.