'ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఏఐ ప్రభావంతో కోట్ల ఉద్యోగాలు కనుమరుగు..'

భారత్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు సమీప భవిష్యత్తులో పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జీయా అన్నారు. మనుషులు చేసే పనులను ఆటోమేట్ చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నందున కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.