ఈ వారంలోనే సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా.. డీకేకు హైకమాండ్ పూర్తి మద్దతు

గత ఏడాది నవంబరు నుంచి నలుగుతోన్న కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం దాదాపు కొలిక్కి వచ్చింది. రెండున్నరేళ్ల పదవీకాలం ముగిసినా సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయకపోవడంతో డీకే శివకుమార్ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పట్లో బ్రేక్ ఫాస్ట్ బేటీలు జరిగినా.. తాత్కాలికంగా సంక్షోభం ముగిసింది.