‘మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి.. లేకపోతే మనవైపు తిరిగి చూడట్లేదు’.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి.. అవసరమైతే సింగరేణి భవన్‌ను తగలబెట్టండి అంటూ బీఆర్ఎస్ అనుబంధం బొగ్గు గని కార్మికం సంఘం నేతలకు ఆయన పిలుపునిచ్చారు. ఇలా చేయకపోతే కార్మికులు తమవైపు చూడరని.. సప్ప సప్పగా ఆందోళనలు, రైలు రోకోలు చేస్తే ఫలితం ఉండదన్నారు. అవసరమైతే జైలుకు పోయి రండి.. ఓ కేసు నమోదైతే గోల్డ్ మెడల్ వచ్చినట్లు అని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.