వీవోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

వీవోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, డ్రెస్‌ కోడ్‌, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మండల వీవోఏ సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల లింగన్న, అధ్యక్షుడు బద్రి సత్తన్న డిమాండ్‌ చేశారు.