kumaram bheem asifabad-మేలైన విత్తనం.. పంటకు ప్రాణం

వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. పంట సాగు కోసం రైతుల పంట పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు ముందస్తుగానే వచ్చేలా కనిపిస్తుం డడంతో రైతులు వానాకాలం సీజన్‌కు ముందుగానే పంట పొలాలలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటు న్నారు. అకాల వర్షాల కారణంగా భూమిలో పదను ఉండడంతో దుక్కలు చేస్తున్నారు.