ఇయాల్నే (ఫిబ్రవరి 11) పోలింగ్..ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్‌కు ఎన్నికలు
మున్సిపల్ఎన్నికలకు వేళైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, దేవకరద్ర, భూత్పూర్, గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాల్టీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 11, 2026
2