ఇసుక అక్రమ దందా చేస్తే సీరియస్ యాక్షన్: మంత్రి వివేక్ వార్నింగ్

అక్రమంగా ఇసుక దందా చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. గురువారం (డిసెంబర్ 25) ఆయన చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు.