ఈసారి బీజేపీకి ఇవ్వలేం.. టీడీపీ నేతల మధ్య పోటీ ఉంది, తేల్చి చెప్పేసిన చంద్రబాబు?

Chandrababu Clarity On Rajya Sabha Mp Seat To Bjp: ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి కనిపిస్తోంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో కూటమి పార్టీల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అయితే ఈసారి బీజేపీకి రాజ్యసభ సీటు ఇవ్వలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.