రైల్వే స్టేషన్‌లో ‘లక్కీ’ వెళ్తూ వెళ్తూ ఒకచోట ఆగింది.. మూటలు విప్పితే.. బయటపడ్డ అసలు రంగు!

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం నగర పోలీసులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, రవాణా కేంద్రాలపై గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగర డాగ్ స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, బీచ్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాలలో నిరంతరం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.