Vinukonda: గోడకు కన్నం పెట్టి బంగారం షాపులోకి దూరారు.. కానీ లోపల విచిత్రంగా…

పల్నాడు జిల్లా వినుకొండ దక్షిణ బజార్‌లోని “వేక్షిత జ్యూయలర్స్” షోరూమ్‌లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. షోరూమ్ పక్కనున్న మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్న దొంగలు గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. లాకర్‌లో ఉన్న భారీ బంగారు ఆభరణాలను వదిలేసి, వెండి వస్తువులు, చిన్న బంగారు ఆభరణాలను అపహరించారు.