జగన్ పాపం పండింది.. అందుకే 11 సీట్లు.. పార్థసారధి రెడ్డి ఎద్దేవా

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం పార్టీ నేత పేర్ల పార్థసారధి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రిలయన్స్‌ ఆస్తులను ధ్వంసం చేయలేదా? అని ప్రశ్నించారు.