ఈ-గేట్స్ యాడ్ ప్రచారంలో కోహ్లీ.. లండన్‌లో ఉంటూ ఇండియాలో సలహాలా? అంటూ ట్రోలింగ్

Virat Kohli Trolled Social Media: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. కాకపోతే ఈసారి గ్రౌండ్ లో కొట్టిన పరుగుల వల్ల కాదు.. ఆయన చేసిన ఒక ప్రమోషనల్ యాడ్ వల్ల నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.