ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్..ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

మున్సిపల్​ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్​తోపాటు పది మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్​జరిగింది.