ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీజేఐపై దాడికి నిరసనగా ఆందోళనలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. కోడేరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.