ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పత్తి రైతుల చూపు.. ప్యాకెట్ విత్తనాల వైపు

పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఈసారి పత్తి రైతుల చూపు అంతా ప్యాకెట్​ విత్తనాల పైనే ఉంది. ఈ సీజన్​లో కూడా ఉమ్మడి జిల్లాలో లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.