ఊళ్లల్ల మందు బంద్!..మద్యం నిషేధానికి కదులుతున్న గ్రామాలు

హనుమకొండ, వెలుగు: మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఊళ్లు ఏకమవుతున్నాయి. మైనర్ల నుంచి వృద్ధుల వరకు లిక్కర్ కు బానిసలుగా మారుస్తున్న బెల్ట్ షాపుల దందాకు చెక్ పెడుతున్నాయి.