ఎట్టకేలకు టీచర్ల సర్దుబాటు పూర్తి

జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. డివిజన్‌ స్థాయి మిగులు టీచర్ల సర్దుబాటు కౌన్సెలింగ్‌ శనివారం జరిగింది. ఆతర్వాత మిగులు టీచర్లు ఎవ్వరూ లేకపోవడంతో ప్రక్రియ పూర్తయినట్లు అయింది.