ఓటు హక్కు పదిలంగా ఉండేందుకు ‘సర్’ ప్రక్రియలో అందిస్తున్న ‘ఎన్యుమరేషన్ ఫారం’ అత్యంత కీలకంగా మారింది. ఈ ఫారంలో ఏయే భాగంలో ఏ వివరాలు నమోదు చేయాలి? ఒకవేళ జాబితాలో పేరు ఉంటే ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాలి? అనే వివరాలు పరిశీలిద్దాం.