ఎబోలా ఎఫెక్ట్.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. వారికి క్వారంటైన్..

ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే 200 మందికిపైగా ఎబోలా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలను గుర్తిస్తే వెంటనే క్వారంటైన్ తరలించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.