ఎల్ నినోతో వాతావరణం మరింత వేడెక్కనుందా?.. ఎల్ నినోపై స్పెషల్ బులెటిన్ ఏం చెబుతుందంటే

ఎల్ నినో ప్రభావం సముద్ర పర్యావరణానికే కాకుండా మత్స్యకారుల జీవనోపాధి, చేపల ధరలు, తీర ప్రాంత ప్రజల భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.