APL 2026 : మంగళగిరిలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. రామ్ చరణ్ చేతుల మీదుగా ఏపీఎల్ 2026 ట్రోఫీ ఆవిష్కరణ!

APL 2026 : ఏపీ రాజధాని అమరావతిలో ఏపీఎల్ సందడి నెలకొంది. మంగళగిరిలోని స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల ప్రారంభ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హాజరయ్యారు.