సమగ్ర సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం

భూముల సమగ్ర సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. పట్టాదారులు దగ్గరుండి కొలతలు చేయించుకొని హద్దులు పెట్టించుకోవాలని సూచించారు.