ఏఐ, డ్రోన్లు, ఫార్మింగ్‌తో వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తేవాలి: మంత్రి తుమ్మల

వ్యవసాయ రంగంలో ఏఐ, డ్రోన్లు, ప్రెసిషన్ ఫార్మింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలను పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.