ఏడాదిలోపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఏడాదిలోపు ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.