ఏదో తేడాగా ఉంది.. భారత జీడీపీ గణాంకాలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్

భారత్‌లో కార్పొరేట్ రంగ పెట్టుబడులు, విదేశీ నిధుల రాకడ మందగించిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ తీరుకు, అధికారిక జీడీపీ గణాంకాలకు మధ్య పొంతన కుదరట్లేదని అన్నారు.