హుస్నాబాద్ బస్‌స్టేషన్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి హుస్నాబాద్ బస్టాండ్‌ను పరిశీలించారు.