అంతర్జాతీయ వడ్రంగి పోటీలకు ..సికింద్రాబాద్ యువకుడు ఎంపిక

పద్మారావునగర్, వెలుగు: చైనాలో జరగనున్న అంతర్జాతీయ కార్పెంట్రీ(వడ్రంగి) నైపుణ్య పోటీల్లో భారతదేశం తరఫున సికింద్రాబాద్‌‌‌‌కు చెందిన యువకుడు పాల్గొననున్నాడు