ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - భోగాపురం విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్ హోదా - ఇక నేరుగా విదేశీ ప్రయాణాలు…!
ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్పోస్ట్ హోదా కల్పించింది. త్వరలోనే ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.