ఏపీలో పేదలకు కేంద్రం తీపికబురు.. ఉచితంగా ఇళ్లు మంజూరు, రూ.188 కోట్లు సాయం

Union Govt Sanctioned 12370 Houses To Andhra Pradesh: ఏపీలో పేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- పట్టణ 2.0 కింద కొత్తగా మరో 12వేల 370 ఇళ్లు మంజూరుకు అనుమతించింది. అలాగే ఇళ్ల నిర్మాణానికి రూ.185.55 కోట్లు సాయం కూడా ఇస్తారు. తొలి విడతగా రూ.72 కోట్లు అందించనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సీఎస్ఎంసీ సమావేశంలో ఈ కొత్త ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది.