ఏపీలో రైతులకు హెచ్చరిక.. 60 రోజుల పాటూ ఈ మందుపై నిషేధం, ఎవరూ వాడొద్దు

Andhra Pradesh Govt Banned Paraquat Dichloride 60 Days: ఏపీ ప్రభుత్వం గడ్డి నివారణ మందుపై 60 రోజుల నిషేధం వధించింది. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించిందని గుర్తించారు.. అందుకే పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ 24% ఎస్‌ఎల్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరూ ఈ మందును విక్రియించకూడదు, ఉపయోగించకూడదని ఆదేశించారు. తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో మందును నిషేధించిన సంగతి తెలిసిందే.