తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి.. రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్?

త్వరలోనే జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చెందిన మరో బీసీ ఎంపీకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. డీకే అరుణకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇవ్వనున్నట్లు టాక్.