ఏపీలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌ డేట్ ఫిక్స్.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ.. విద్యార్థులు తల్లిదండ్రులకు అలర్ట్

Andhra Pradesh Summer Holidays Not Extended: ఏపీలో వేసవి సెలవుల తర్వాత స్కూళ్ల పునఃప్రారంభంపై స్పష్టత వచ్చింది. సోషల్ మీడియా వేదికగా స్కూళ్ల రీఓపెనింగ్‌పై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని అందరికి సూచించారు.