ఏపీ ప్రజలకు కొత్త సంవత్సరం కానుక.. సగం డబ్బులు కడితే చాలు.. ఎన్నైనా తీసుకెళ్లొచ్చు..

ఏపీ ప్రజలకు చేనేత జౌళి శాఖ గుడ్ న్యూస్ వినిపించింది. చేనేత వస్త్రాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలపై 40 నుంచి 60 శాతం వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇందుకోసం గుంటూరు, మంగళగిరిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. రెండు రోజుల్లోగా సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు.