ఐక్యత, అభివృద్ధే లక్ష్యంగా పాటుపడాలి

తూర్పు కాపు సామాజికవర్గ ఐక్యత, అభివృద్ధే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని తూర్పుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు సురంగి మోహనరావు, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణం నాయుడు కోరారు.