ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. లోతైన రాజకీయ అవగాహనతో ముందుకెళ్లాలి

పాల్వంచ, వెలుగు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కమ్యూ నిస్టులు లోతైన రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.