గేమ్ చేంజర్ కాదు.. తెలంగాణ లూటర్!..తెలంగాణ పైసలతో కేరళలో రాజకీయం: బండి సంజయ్

సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ కాదని, తెలంగాణ లూటర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్​అయ్యారు. తెలంగాణ సొమ్మును దోచుకుని కేరళ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు.