ఓటీటీలో ‘ధురంధర్ 2’ వీరవిహారం.. 50 మిలియన్ల వ్యూస్‌తో జియోహాట్‌స్టార్‌లో రికార్డులు!

ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'ధురంధర్: ది రివెంజ్' ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.. థియేటర్లలో సాధించిన విజయం ఒక ఎత్తయితే, జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఈ చిత్రం సృష్టిస్తున్న బీభత్సం మరో ఎత్తు. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించింది.