ఓటర్లు ఎన్యుమరేషన్‌ ఫారాలను వెంటనే అందజేయాలి

ఓటర్లు ఎన్యుమరేషన్‌ ఫారాలను వెంటనే అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిరి కోరారు. నగరంలోని కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో శనివారం జేసీ నూరుల్‌ ఖమర్‌తో కలిసి సమావేశం నిర్వహించి జరుగుతున్న ప్రక్రియను వివరించారు.