ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే గుండె వాల్వ్ చికిత్స

ఓ వృద్ధురాలికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. శ్వాసలో ఇబ్బంది, స్వల్ప శ్రమకే ఆయాసం బాధపడుతూ 72 ఏండ్ల వృద్ధురాలు హాస్పిటల్లో చేరింది. పరీక్షల్లో ఆమెకు తీవ్రమైన మిట్రల్ వాల్వ్ లీకేజీ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.