ఓవైపు పిడుగులతో భారీ వర్షాలు.. మరోవైపు మండే ఎండలు.. ఈ జిల్లాల ప్రజలకు వార్నింగ్

ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని జిల్లాలలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం పలు జిల్లాలలో 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం సాయంత్రం పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.